హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్‌ఫ్రెండ్? మోడల్ మహీకా శర్మతో రొమాన్స్ చర్చల్లోకి!

భారత క్రికెట్ స్టార్ హార్దిక్ పాండ్యా ఇటీవల మోడల్ మరియు ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మహీకా శర్మతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఈ ఇద్దరూ కలిసి వచ్చిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, వీరిద్దరి మధ్య కొత్త ప్రేమ కథ మొదలైందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కొన్ని రోజుల క్రితం హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మహీకాతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో వారు ఎంతో స్నేహపూర్వకంగా కనిపించడంతో అభిమానులు వీరి రిలేషన్ గురించి చర్చిస్తున్నారు. మహీకా శర్మ ఒక అవార్డు గెలుచుకున్న మోడల్ మరియు ఫ్యాషన్ ఐకాన్, ఆమె అనేక ప్రముఖ డిజైనర్లతో పనిచేశారు. సోషల్ మీడియాలో ఆమెకు విస్తృతమైన...