తెలంగాణలోస్థానికసంస్థలఎన్నికలకునోటిఫికేషన్‌విడుదల
రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. తొలివిడతలో 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.. నేటి నుంచి ఎల్లుండి వరకు తొలివిడత నామినేషన్లు.. 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్.. నవంబర్ 11న ఫలితాల ప్రకటన