డిప్లొమా / డిగ్రీ కలిగిన వారికి గ్రీస్‌లో పని చేసే అవకాశం

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న టెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ (TOMCOM), గ్రీస్ దేశంలో 1,000 ఉద్యోగాల ఖాళీలను ప్రకటించింది. ఈ ఉద్యోగాలు ముఖ్యంగా హాస్పిటాలిటీ, మెయింటెనెన్స్, సర్వీస్ రంగాల్లో ఉన్నాయి. జీతం: నెలకు ₹92,000 నుండి ₹1,22,000 వరకు (భారత రూపాయల్లో) అర్హత: హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా / డిగ్రీ కలిగిన వారు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన నైపుణ్య సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సౌకర్యాలు: ఉచిత వసతి, భోజనం, ఇన్సూరెన్స్ మరియు విమాన టికెట్ రీయింబర్స్‌మెంట్ (చివరి నెల జీతంతో కలిపి). పని సమయం: నెలకు 28 రోజులు, రోజుకు 8 గంటలు (45 నిమిషాల విరామం మినహాయించి). ఓవర్‌టైమ్‌కు 20%...