మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయం నందు మహాత్మా గాంధీ గారికి కమిషనర్ శ్రీ జి వెంకట్ రాo రెడ్డి కార్యాలయ సిబ్బంది, స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో కలిసి నివాళులర్పించడం జరిగింది.