జేఎన్‌యూ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఆరోపణలకు నిరసనగా బీజేపీ ఆందోళన
జేఎన్‌యూలో పదకొండు మంది విద్యార్థులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఘటనకు నిరసనగా సిరిసిల్లలో ఆందోళన నిర్వహించి, సంబంధిత వ్యక్తి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు.
అయితే, దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
జేఎన్‌యూ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఆరోపణలను నిరసిస్తూ సిరిసిల్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున�రాజన్న సిరిసిల్ల మహిళా మోర్చా అధ్యక్షురాలు అల్లం అన్నపూర్ణ సెన్సార్ బోర్డు మెంబర్ రాష్ట్ర కార్యవర్గ మహిళా సభ్యులు వేముల వైశాలి సురేష్ ఉపాధ్యక్షురాలు భీమనపల్లి శోభ ఉపాధ్యక్షురాలు తుమ్మ రాజవ్వ మహిళా నాయకురాలు గంప శ్వేత సుధావోణి నిచిత తదితరులు పాల్గొన్నారుa