🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 October 2026, 4:37 pm Posted by : CHEEKATI VELUGU

ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ పాల్గొన్న లో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు

News Image



సిరిసిల్ల పట్టణం 11వ వార్డు ముష్టి పెళ్లికి చెందిన దాసరి అరుణ వేముల సత్యవ గారి యొక్క వారి రెండు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ ను పట్టణ అధ్యక్షులు సూర దేవరాజు గారి చేతుల మీదుగా భూమి పూజ చేశారు తర్వాత వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పట్టణ కేంద్రంలో గ్రామాలలో ఇండ్లు లేని వారు ఉండకూడదని ఉద్దేశంతో


కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని వారి గౌరవాన్ని కాపాడుతుందని ఈ సందర్భంగా తెలిపారు వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని దసరా వరకు రెండో విడత మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు వస్తాయని


నిరుపేదలకు ప్రజలకు గూడు నీడ కల్పించాలన్నది ప్రభుత్వ ప్రభుత్వ లక్ష్యమని ప్రజల ఆశను నెరవేరుస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంది
ఇందిరమ్మ ఇళ్లతో పాటు బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి బాసడగా నిలుస్తుందని
ఈ సందర్భంగా తెలిపారు



కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వంతడుపుల రాము వార్డు అధ్యక్షులు వంగరి అనిల్ ఆకని సతీష్ ఆడెపు పల్లపు శ్రీను ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు ఏం డి కలీం కొండ ప్రకాష్ మ్యాన పద్మనాభం సత్యనారాయణ సృజన్ మరియు తదితరులు పాల్గొన్నారు
🏠 Home