గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి.
చీకటి వెలుగు నల్లగొండ.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పున్నరామలింగం కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను యాదాద్రి బోనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతూ పార్టీ ఆశయాల కోసం కృషి చేస్తున్నానని, తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తో పాటు జాతీయ ఆగ్ర నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ,లను ఎమ్మెల్యేలను ఇతర ప్రజాప్రతినిధులను కలిసి కోరినట్లు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి విజయవంత రెడ్డి పద్మశాలీల నుంచి ఒకరిని శాసనమండలికి పంపిస్తానని సిరిసిల్లలో హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు తాను సిరిపురం గ్రామం సర్పంచ్ గా చేనేత సంఘం అధ్యక్షుడిగా, బ్యాంకు డైరెక్టర్ గా, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు సభ్యుడిగా, చేనేత ఉద్యమ నాయకుడిగా ,భారతదేశం పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడిగా ,తెలంగాణ పద్మశాలి సంఘం నాయకుడిగా పనిచేశానని ఆయన పేర్కొన్నారు తను కాంగ్రెస్ పార్టీలో అందరివాడిని అయినందున 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నందున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.