🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 8:13 pm Posted by : CHEEKATI VELUGU

బార్‌ కౌన్సిల్‌ నూతన సారథులకు సన్మానం అధ్యక్షుడు సాముల వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చలకాని వెంకట్‌ యాదవ్‌లకు శుభాకాంక్షలు

News Image
తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ నూతన అధ్యక్షుడు సాముల వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చలకాని వెంకట్‌ యాదవ్‌లను ఏకే ఫౌండేషన్‌ ఛైర్మన్‌, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని అభినందించారు.
🏠 Home