ప్రజావాణి ఫిర్యాదుల పెండెన్సీ తగ్గించాలి.. అన్ని స్థాయిల్లో ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టి.. త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్..
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.
_ప్రజావాణి ఫిర్యాదుల పెండెన్సీని అన్ని స్థాయిల్లో తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు..
_సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.._
_ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురాగా, ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.._
_మండల, డివిజన్ స్థాయిల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాల్లో స్థానిక సంస్థలు, రెవెన్యూ తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది.._
_ఈ నేపథ్యంలో పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి, ప్రతి సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.._
_ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని ఆశ్రయిస్తున్నందున, వచ్చిన ఫిర్యాదులను కేవలం స్వీకరించడంతో సరిపెట్టకుండా వాటి పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.._
_సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్‌ను తగ్గించడంతో పాటు, పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు..._
_రెవెన్యూ, స్థానిక సంస్థలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డిలను కలెక్టర్ ఆదేశించారు.._
_ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల మేరకు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు..._
_ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కార దిశగా ముందుకు సాగాలని, పెండింగ్ ఫిర్యాదుల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా అధికారులు కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.._