🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 September 2026, 9:00 pm Posted by : CHEEKATI VELUGU

నల్గొండ పర్యటనలో రామచంద్రరావు.. పట్టణ అధ్యక్షులకు ఘన సత్కారం

News Image
నల్గొండ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నల్గొండ పట్టణంలోని ఇద్దరు అధ్యక్షులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home