నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ నామినేషన్
నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఆమనగంటి స్వాతి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
కార్యక్రమంలో ఏదుళ్ళ శ్రీధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, అరుణాకర్ రెడ్డి, మామిడి సైదులు, మానస సైదులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నామినేషన్ కార్యక్రమం గ్రామ ప్రజలు, కార్యకర్తలతో ఉత్సాహభరితంగా జరిగింది.