🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 November 2025, 2:22 pm Posted by : CHEEKATI VELUGU

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు

News Image

డిసెంబర్ 15న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.




రవీంద్రభారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటు కోసం అనుమతి ఇచ్చినందుకు, ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.




ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

🏠 Home