🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2025, 7:55 pm Posted by : CHEEKATI VELUGU

గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేసిన నల్గొండ జిల్లా అధికారులు

News Image

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు.












గురువారం గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలిగా నియమితులైన ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్రా లక్ష్మి గారు నల్గొండ కలెక్టరేట్‌ కు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆమెకు పూల మొక్కతో స్వాగతం పలికారు.

🏠 Home