🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 May 2026, 11:12 am Posted by : CHEEKATI VELUGU

బ్లింకిట్‌లో వైరల్ అవుతున్న ‘బొద్దింకల పార్టీ’.. ఆన్‌లైన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బొద్దింకల ప్రచారం

News Image

ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌లో కనిపించిన “బొద్దింకల పార్టీ” క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




డెలివరీ యాప్‌లో ప్రచార తరహాలో కనిపించిన ఈ పోస్టర్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. “బొద్దింకల పార్టీ అస్సలు తగ్గట్లేదుగా” అంటూ మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి.




రాజకీయ ప్రచారాలను పోలిన ఈ క్రియేటివ్ క్యాంపెయిన్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.




ఇది అసలు ప్రమోషనల్ క్యాంపెయినా? లేక సోషల్ మీడియా సెటైరా? అన్నదానిపై కూడా చర్చ కొనసాగుతోంది.




ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి.

🏠 Home