🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 May 2026, 3:14 pm Posted by : CHEEKATI VELUGU

717 టాస్మాక్ మద్యం దుకాణాల మూసివేత.. సీఎం విజయ్ కీలక నిర్ణయం

News Image

తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.




Complete News:తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.




రాష్ట్రంలో స్కూల్లు, కాలేజీలు, ప్రార్థనా మందిరాలు, బస్ స్టాండ్ల సమీపంలో ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.




ప్రజా ఆరోగ్యం, యువత భద్రత మరియు సామాజిక శాంతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.




ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మరియు ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసింది.

🏠 Home