🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 May 2026, 9:52 am Posted by : CHEEKATI VELUGU

118 మ్యాజిక్ ఫిగర్‌పై ఉత్కంఠ… ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్

News Image

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా మారాయి.




టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, మెజార్టీ నిరూపణకు గవర్నర్ రేపటివరకు గడువు ఇచ్చినట్లు సమాచారం.




234 సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం టీవీకే కూటమికి 113 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.




అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా కొన్ని స్థానాలు తక్కువగా ఉండటంతో రాజకీయంగా కీలక చర్చలు జరుగుతున్నాయి.




కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ, పూర్తి మెజార్టీ కోసం మరిన్ని మద్దతులు అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.  




ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విజయ్ తదుపరి అడుగులపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.






🏠 Home