🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 May 2026, 6:13 pm Posted by : CHEEKATI VELUGU

ఆటో డ్రైవర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం… రాయపురంలో టీవీకే సంచలనం

News Image

తమిళనాడు ఎన్నికల్లో సంచలన ఫలితం వెలువడింది. చెన్నై రాయపురం నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థి విజయ్ ధాము, ఒక ఆటో డ్రైవర్‌గా ఉన్న ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.




ఈ ఎన్నికల్లో ఆయన డీఎంకే, ఏఐఏడీఎంకే కీలక నేతలను ఓడించి ఆశ్చర్యానికి గురిచేశారు.  




సాధారణ జీవితం గడిపే వ్యక్తి నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన ఆయన విజయం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.




ఈ విజయం టీవీకే పార్టీకి కూడా భారీ బూస్ట్‌గా భావిస్తున్నారు.

🏠 Home