🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 April 2026, 8:02 pm Posted by : CHEEKATI VELUGU

హన్మకొండలో భారీ ట్రాఫిక్ జామ్… పెట్రోల్ బంక్ వద్ద వాహనాల క్యూలు

News Image

హన్మకొండలో అంబేద్కర్ విగ్రహం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద భారీ రద్దీ నెలకొంది.




పోలీసుల ఆధ్వర్యంలో ఇంధనం అందిస్తున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనాలు పెద్దఎత్తున రోడ్డుపై నిలిచిపోయాయి.




దీంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.




ఇంధనం కోసం వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.




ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు.

🏠 Home