🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 April 2026, 1:01 pm Posted by : CHEEKATI VELUGU

రవితేజ సినిమా ఛాన్స్ కోల్పోయిన బిగ్ బాస్ బ్యూటీకి… రాత్రికి రాత్రే హీరోయిన్ మార్పు

News Image

టాలీవుడ్ నటి దివి వాద్త్యా తన సినీ జీవితంలో ఎదుర్కొన్న ఓ బాధాకర అనుభవాన్ని వెల్లడించారు.




మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్‌గా అవకాశం వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో తనను ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు ఆమె తెలిపారు.




ఆ అవకాశం వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా అనిపించిందని, కానీ ఒక్కసారిగా అవకాశం కోల్పోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పారు.




సినీ పరిశ్రమలో అవకాశాలు పొందడం అంత సులభం కాదని, ఒకరికి కాదు మొత్తం టీమ్‌కు నచ్చాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.




ప్రస్తుతం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, మంచి పాత్రల కోసం కృషి చేస్తున్నట్లు దివి తెలిపారు.

🏠 Home