🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 April 2026, 10:13 am Posted by : CHEEKATI VELUGU

అమీన్‌పూర్‌లో హైడ్రా మెగా ఆపరేషన్… ఆరు అంతస్తుల భవనం కూల్చివేత

News Image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా అధికారులు మెగా ఆపరేషన్ చేపట్టి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నారు.




భారీ పోలీసు బందోబస్తు మధ్య ఐలాపురం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు.




అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడంతో పాటు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఈ కూల్చివేత చేపట్టినట్లు అధికారులు తెలిపారు.




ప్రభుత్వ భూములను కాపాడేందుకు మరియు అక్రమ కబ్జాలను అరికట్టేందుకు ఈ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.




హైడ్రా చర్యలతో అక్రమ నిర్మాణదారుల్లో భయం నెలకొనగా, సాధారణ ప్రజల ఇళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

🏠 Home