విజయ్ దేవరకొండ – రష్మిక వివాహం… సోషల్ మీడియా షేక్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
#ViRoshWedding పేరుతో సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతోంది. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ జంట గత కొంతకాలంగా మంచి స్నేహితులుగా ఉన్నారని, ఇప్పుడు జీవిత భాగస్వాములుగా మారారని సమాచారం.
వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.