🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 February 2026, 5:26 pm Posted by : CHEEKATI VELUGU

చౌటుప్పల్ 17వ వార్డు కౌన్సిలర్‌గా చింతల ఉమామహేశ్వరి–సాయిలు

News Image

చౌటుప్పల్:




17వ వార్డు కౌన్సిలర్‌గా మాదిగ సామాజిక వర్గానికి చెందిన దళిత బిడ్డ చింతల ఉమామహేశ్వరి – సాయిలు




ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.




ఈ ఎన్నికలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానికులు ఏకాభిప్రాయానికి వచ్చి




ఉమామహేశ్వరి–సాయిలు గారిని కౌన్సిలర్‌గా ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది.




దీంతో వార్డు ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.




స్థానిక నాయకులు, ప్రజలు ఆమెకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ,




వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని ఆకాంక్షించారు.




దళిత వర్గానికి చెందిన మహిళ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సామాజిక న్యాయానికి నిదర్శనంగా పలువురు అభిప్రాయపడ్డారు.

🏠 Home