🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 December 2025, 12:52 pm Posted by : CHEEKATI VELUGU

ECIL రిక్రూట్మెంట్: ఇంటర్వ్యూతోనే సెలక్షన్ – టెక్నికల్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్

News Image

హైదరాబాద్:




ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో వివిధ కాంట్రాక్ట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేకత ఏమంటే—ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష ఉండదు, అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు.




ఈ పోస్టులు ‌ప్రాజెక్టుల ఆధారంగా భర్తీ చేయబడతాయి. టెక్నికల్ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లు, ఫోటోలు తీసుకురావాలని ECIL సూచించింది.




ఉద్యోగాలు హైదరాబాద్ యూనిట్‌కు మాత్రమే సంబంధించినవిగా ప్రకటించారు.

🏠 Home