🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2025, 3:40 pm Posted by : CHEEKATI VELUGU

నల్గొండ జిల్లా వైన్స్ టెండర్లలో ఐదు టెండర్లు సాధించిన ముక్కామల నగేష్

News Image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వైన్స్ టెండర్ ప్రక్రియలో వ్యాపారవేత్త ముక్కామల నగేష్ ఘన విజయం సాధించారు. మొత్తం ఐదు వైన్స్ టెండర్లకు దరఖాస్తు చేసిన ఆయన, అన్ని ఐదు టెండర్లను దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.




ఈ విజయంతో ముక్కామల నగేష్ పేరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యాపార నైపుణ్యం, ప్రణాళికాబద్ధత, విశ్వసనీయత కారణంగా ఈ విజయం సాధించగలిగారని వ్యాపార వర్గాలు అభిప్రాయపడ్డాయి.

🏠 Home