🏠 cheekativelugu.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 October 2025, 8:33 pm Posted by : CHEEKATI VELUGU

“ఘనంగా 25వ దుర్గామాత ఉత్సవ శోభాయాత్ర”

News Image

ఘనంగా25వ దుర్గ మాతఉత్సవ శోభాయాత్ర.




పట్టణంలో మేదరి మహేంద్ర భక్త మండలి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా దుర్గామాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ నేడు 25వ సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో భక్తి గీతాలతో నిర్వహించారు మహిళా ఉత్సవ కమిటీ నోముల వృత్తిని రవి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నరేందర్ యశ్వంత్ సత్యనారాయణ పిల్లి శ్రీనివాస్ ఈశ్వర్ యాదగిరి నోముల భాగ్యలక్ష్మి నాగమణి రమాదేవి సుజాత విజయలక్ష్మి, సంధ్య, మహిళలు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

🏠 Home